(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.250. అధ్యాయః 250
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వనస్థధర్మప్రతిపాదకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-250-0x(6250)(75477)
ప్రోక్తా గృహస్థవృత్తిస్తే విహితా యా మనీషిభిః।
తదనంతరముక్తం యత్తన్నిబోధ యుధిష్ఠిర॥
`వ్యాసేన కథితం పూర్వం పుత్రాయ సుమహాత్మనే।' 12-250-1(75478)
వ్యాస ఉవాచ। 12-250-2x(6251)
క్రయ----త్వవధృయైనాం తృతీయాం వృత్తిముత్తమాం।
సంయోగవ్రత----వానప్రస్థాశ్రమౌకసాం॥ 12-250-2(75479)
శ్రూయతాం పుత్ర భద్రం తే సర్వలోకాశ్రమాత్మనాం।
ప్రేక్షాపూర్వం యదా పత్త్యేద్వలీపలితమాత్మనా॥ 12-250-3(75480)
అపత్యస్యైవ చాపణ్యం వనమేవ తదాఽఽశ్రయేత్॥ 12-250-4(75481)
తృతీయమాయుషో భాగం వానప్రస్థాశ్రమే వసేత్।
తానేవాగ్నీన్పస్త్విరేద్యజమానో ది--కసః॥ 12-250-5(75482)
నియ------నియతారాహః షష్ఠభక్తో ---త్తవాన।
తదాగ్రహాత్రం తో --- యజ్ఞాంగాం వ సర్వశః॥ 12-250-6(75483)
అవైకృష్టం వ్రీహియవ నీవారే విఘసాని చ।
హవీంషి సంప్రయచ్ఛేత మఖేష్వత్రాపి పంచసు॥ 12-250-7(75484)
వానప్రస్ఖాశ్రమేఽప్యేతాశ్చతస్రో వృత్తయః స్మృతాః।
సద్యః ప్రక్షాలకాః కేచిత్కేచిన్మాసికసంచయాః॥ 12-250-8(75485)
వార్షికం సంచయం కేచిత్కేతిద్ద్వాదశవార్షికం।
కుర్వంత్యతిథిపూజార్థం యజ్ఞతంత్రార్థమేవ వా॥ 12-250-9(75486)
అభ్రావకాశా వర్షాసు హేమంతే జలసంశ్రయాః।
గ్రీష్మే చ పంచతపసః శశ్వచ్చ మితభోజనాః॥ 12-250-10(75487)
భూమౌ విపరివర్తంతే తిష్ఠంతి ప్రపదైరపి।
స్థానాసనైర్వర్తయంతి స వనేష్వభిషించతే॥ 12-250-11(75488)
దంతోలూఖలికాః కేచిదశ్మకుట్టాస్తథా పరే।
శుక్లపక్షే పిబంత్యేకే యవాగూం క్వథితాం సకృత్॥ 12-250-12(75489)
కృష్ణపక్షే పిబంత్యన్యే భుంజతే వా యథాగతం।
మూలైరేకే ఫలైరేకే పుష్పైరేకే దృఢవ్రతాః॥ 12-250-13(75490)
వర్తయంతి యథాన్యాయం వైఖానసమతం శ్రితాః।
ఏతాశ్చాన్యాశ్చ వివిధా దీక్షాస్తేషాం మనీషిణాం॥ 12-250-14(75491)
చతుర్థశ్చౌపనిషదో ధర్మః సాధారణః స్మృతః।
వానప్రస్థాద్గృహస్థాచ్చ తతోఽన్యః సంప్రవర్తతే।
అస్మిన్నేవ యుగే తాత వితైస్తత్వార్థదర్శిభిః॥ 12-250-15(75492)
అగస్త్యః సప్తఋషయో మధుచ్ఛందోఽధమర్షణః।
సాంకృతిః సుదివాతండిర్యథావాసో కృతశ్రమః॥ 12-250-16(75493)
అహోవీర్యస్తథా కావ్యస్తాండ్యో మేధాతిథిదుఽ।
బలవాన్కర్ణనిర్వాకః శూన్యపాలః కృతశ్రమ-----।
ఏతే ధర్మే సువిద్వాంసస్తతః స్వర్గముసాగమన॥ 12-250-17(75494)
తాత ప్రత్యక్షధర్మాణస్తథా కాథవారా గణాః।
ఋషీణాముగ్రతపసాం ధర్మనైపుణేదర్శినాం॥ 12-250-18(75495)
అన్యే చాపరిమేయాశ్చ బ్రాహ్మణా వనమశ్రితతాః।
వైఖాతసా వాలఖిల్యాః సైకతాచ్చ తథా పరే॥ 12-250-19(75496)
కర్మభిస్తే నిరానందా ధర్మనిత్యా జితేంద్రియాః।
గతాః ప్రత్యక్షధర్మాణస్తే సర్వే వనమాశ్రితాః॥ 12-250-20(75497)
అనక్షత్రాస్త్వనాధృష్యా దృశ్యతే జ్యోతిషాం గణాః।
జరయా చ పరిద్యూనా వ్యాధినా చ ప్రపీడితాః॥ 12-250-21(75498)
చతుర్థే చాయుషః శేషే వానప్రస్థాశ్రమం త్యజేత్।
సాద్యస్కాం సంనిరుప్యేష్టిం సర్వవేదసదక్షిణాం॥ 12-250-22(75499)
ఆత్మయాజీ సోఽత్మరతిరాత్మక్రీడాత్మసంశ్రయః।
ఆత్మన్యగ్నీన్సమారోప్య త్యక్త్వా సర్వపరిగ్రహాన్॥ 12-250-23(75500)
సాద్యస్కాంశ్చ యజేద్యజ్ఞానిష్టీశ్చైవేహ సర్వదా।
యదైవ యాజినాం యజ్ఞాదాత్మనీజ్యా ప్రవర్తతే॥ 12-250-24(75501)
త్రీంశ్చైవాగ్నీంస్త్యజేత్సంయగాత్మన్యేవాత్మమోక్షణాత్।
ప్రాణేభ్యో యజుషాం పంచ షట్ ప్రాశ్నీయాదకుత్సయన్॥ 12-250-25(75502)
కేశలోమనఖాన్వాప్య వానప్రస్థో మునిస్తతః।
ఆశ్రమాదాశ్రమం పుణ్యం పూతో గచ్ఛతి కర్మభిః॥ 12-250-26(75503)
అభయం సర్వభూతేభ్యో దత్త్వా యః ప్రవ్రజేద్ద్విజః।
లోకాస్తేజోమయాస్తస్య ప్రేత్య చానంత్యమశ్నుతే॥ 12-250-27(75504)
సుశీలవృత్తో వ్యపనీతకల్మషో
నచేహ నాముత్ర చ కర్తుమీహతే।
అరోపమోహో గతసంధివిగ్రహో
భవేదుదాసీనవదాత్మవిన్నరః॥ 12-250-28(75505)
యమేషు చైవానుగతేషు న వ్యథే
త్స్వశాస్త్రమూత్రాహుతిమంత్రవిక్రమః।
భవేద్యథేష్టా గతిరాత్మయాజినో
న సంశయో ధర్మపరే జితేంద్రియే॥ 12-250-29(75506)
తతః పరం శ్రేష్ఠమతీవ సద్గుణై
రధిష్ఠితం త్రీనధివృత్తిముత్తమం।
చతుర్థముక్తం పరమాశ్రమం శృణు
ప్రకీర్త్యమానం పరమం పరాయణం॥ ॥ 12-250-30(75507)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోశ్రధర్మపర్వణి పంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 250॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-250-2 ఏవాం గృహస్థవృత్తిమవధూయ తిరస్కృత్య కాం తృతీయాం కాపోతీం వృత్తిమపి। సంయోగః సహధర్మచారిణీసంయోగస్తత్ర యద్వ్రతం తేన ఖిన్నానాం। వానప్రస్థాశ్రమ ఓక వ్యాశ్రయో యేషాం తేషాం వృత్తిః శ్రూయతామితి ద్వయోః సంబంధః॥ 12-250-3 సర్వే లోకా ఆశ్రమాశ్చాఽఽత్మాయేషాం। సంవిభాగశమాదిమయత్వాత్ సర్వాశ్రమఫలమత్రైవాంతర్భూతామిత్యర్థః॥ 12-250-4 విగ్రహం తు యదా పశ్యేదితి ధ. పాఠః॥ 12-250-6 షష్ఠభుక్త ఇతి ధ. పాఠః॥ 12-250-7 అత్రాపి వనేపి॥ 12-250-10 శాశ్వతామృతభోజిన ఇతి ధ. పాఠః॥ 12-250-15 చతుర్థశ్చతుర్థాశ్రమే విహిత ఔపనిషదః శాంత్యాదిర్ధర్మః సాధారణః సర్వేష్వాశ్రమేషు। అన్యోఽసాధారణః। సర్వార్థదర్శిభిరితి ధ. పాఠః॥ 12-250-16 సాంకృతిశ్చ సుదీప్తార్చిర్యవక్రీతః సుతశ్రమః ఇతి ధ. పాఠః॥ 12-250-17 చలే వాకశ్చ నిర్వాక ఇతి ట.ధ. పాఠః॥ 12-250-21 అనక్షత్రాః నక్షత్రగ్రహతారాభ్యోఽన్యే॥ 12-250-22 సర్వవేదసదక్షిణాం సర్వస్వదక్షిణాం॥ 12-250-23 ఆత్మయాజీ జీవచ్ఛ్రాద్ధాదికృత్। ఆత్మక్రీడశ్చాఽఽత్మసంశ్రయశ్చ నతు స్త్ర్యాదిక్రీడో రాజాద్యాశ్రయః॥ 12-250-24 సాద్యస్కాన్ సద్యఏవ క్రియంతే తాన్ బ్రహ్మయజ్ఞాదీన్ తావద్యజేత్। యదైవ యస్మిన్నేవ కాలే యాజినాం యజ్వనాం యజ్ఞాత్ కర్మమయాదన్యా ఆత్మనీజ్యా ఆత్మయజ్ఞ ప్రవర్తతే తావదేవ తాన్ కుర్యాదిత్యర్థః॥ 12-250-25 యజ్ఞః సదైవాత్మని వర్తత ట. ధ. పాఠః॥ 12-250-26 వాప్య వాపయిత్వా॥ 12-250-29 స్వస్య సంన్యాసవిధేః శాస్త్రం తత్రస్థం సూత్రం ఆహుతిమంత్రశ్చ తత్రోభయాత్రాపి విక్రమః పరాక్రమో యస్య స తథా॥ 12-250-30 త్రీనాశ్రమానపేక్ష్యాధిష్ఠితమధికత్వేన స్థితం। యతోఽధివృత్తిమధికా శమాద్యాత్మికా వృత్తిర్యస్మింస్తం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.